(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.187. అధ్యాయః 187
Mahabharata - Shanti Parva - Chapter Topics
భరద్వాజంప్రతి భృగుణా బ్రాహ్మణాదివర్ణలక్షణకథనం। వైరాగ్యస్య ముక్తిసాధనతాకథనం చ॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భరద్వాజ ఉవాచ। 12-187-0x(5938)(72437)
బ్రాహ్మణః కేన భవతి క్షత్రియో వా ద్విజోత్తమ।
వైశ్యః శూద్రశ్చ విప్రర్షే తద్బ్రూహి వదతాం వర॥ 12-187-1(72438)
భృగురువాచ। 12-187-2x(5939)
జాతకర్మాదిభిర్యస్తు సంస్కారైః సంస్కృతః శుచిః।
వేదాధ్యయనసంపన్నః షట్సు కర్మస్వవస్థితః॥ 12-187-2(72439)
శౌచాచారస్థితః సంయగ్విఘసాశీ గురుప్రియః।
నిత్యవ్రతీ సత్యపరః స వై బ్రాహ్మణ ఉచ్యతే॥ 12-187-3(72440)
సత్యం దానమథాద్రోహ ఆనృశంస్యం క్షమా ధృణా।
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః॥ 12-187-4(72441)
క్షత్రజం సేవతే కర్మ దేవాధ్యయనసంగతః।
దానాదానరతిర్యస్తు స వై క్షత్రియ ఉచ్యతే॥ 12-187-5(72442)
కృపిగోరక్షవాణిజ్యం యో విశత్యనిశం శుచిః।
వేదాధ్యయనసంపన్నః స వైశ్య ఇతి సంజ్ఞితః॥ 12-187-6(72443)
సర్వభక్షరతిర్నిత్యం సర్వకర్మకరోఽశుచిః।
త్యక్తవేదస్త్వనాచారః స వై శూద్ర ఇతి స్మృతః॥ 12-187-7(72444)
శూద్రే చైతద్భవేల్లక్ష్యం ద్విజే తచ్చ న విద్యతే।
న వై శూద్రో భవేచ్ఛ్రద్రో బ్రాహ్మణో న చ బ్రాహ్మణః॥ 12-187-8(72445)
సర్వోపాయైస్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహః।
ఏతత్పవిత్రం జ్ఞాతవ్యం తథా చైవాత్మసంయమః॥ 12-187-9(72446)
వార్యౌ సర్వాత్మనా తౌ హి శ్రేయోఘాతార్థముచ్ఛ్రితౌ॥ 12-187-10(72447)
నిత్యం క్రోధాచ్ఛ్రియం రక్షేత్తపో రక్షేచ్చ మత్సరాత్।
విద్యాం మానాపమానాభ్యామాత్మానం తు ప్రమాదతః॥ 12-187-11(72448)
యస్య సర్వే సమారంభా నిరాశాబంధనా ద్విజ।
త్యాగే యస్య హుతం సర్వం స త్యాగీ చ స బుద్ధిమాన్॥ 12-187-12(72449)
అహింస్రః సర్వభూతానాం మైత్రాయణగతిశ్చరేత్।
పరిగ్రహాన్పరిత్యజ్య భవేద్బుద్ధ్యా జితేంద్రియః।
అచలం స్థానమాతిష్ఠేదిహ చాముత్ర చోభయోః॥ 12-187-13(72450)
తపోనిత్యేన దాంతేన మునినా సంయతాత్మనా।
అజితం జేతుకామేన భావ్యం సంగేష్వసంగినా॥ 12-187-14(72451)
ఇంద్రియైర్గృహ్యతే యద్యత్తత్తద్వ్యక్తమితి స్థితిః।
అవ్యక్తమితి విజ్ఞేయం లింగగ్రాహ్యమతీంద్రియం॥ 12-187-15(72452)
అవిస్రంభే న గంతవ్యం విస్రంభే ధారయేన్మనః।
మనః ప్రాణే నిగృహ్ణీయాత్ప్రాణం బ్రహ్మణి ధారయేత్॥ 12-187-16(72453)
నిర్వేదాదేవ నిర్వాయాన్న చ కించిద్విచింతయేత్।
సుఖం వై బ్రాహ్మణో బ్రహ్మ స వై తేనాధిగచ్ఛతి॥ 12-187-17(72454)
శౌచేన సతతం యుక్తః సదాచారసమన్వితః।
సానుక్రోశశ్చ భూతేషు తద్ద్విజాతిషు లక్షణం॥ ॥ 12-187-18(72455)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 187॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-187-3 విఘసం బ్రాహ్మణాదిభుక్తశేషం॥ 12-187-5 క్షత్రం హింసా తదర్థం జాతం క్షత్రజం యుద్ధాత్మకం కర్మ। ఆదానం ప్రజాభ్యః॥ 12-187-6 వాణిజ్యా పశురక్షా చ కృష్యాదానరతిః శుచిః। ఇతి ఝ. పాఠః॥ 12-187-8 ఏతత్సత్యాదిసప్తకం। ద్విజే త్రైవర్ణికే। ధర్మ ఏవ వర్ణవిభాగే కారణం న జాతిరిత్యర్థః॥ 12-187-10 తౌ క్రోధలోభౌ॥ 12-187-12 ఆశైవ బంధనం తద్వర్జితా నిరాశాబంధనాః సమారంభాః సంయగారభ్యంత ఇతి యజ్ఞాదయః। హుతమఘ్నౌ బ్రాహ్మణే వా దత్తమగ్నిహోత్రనిత్యశ్రాద్ధాది। త్యాగే ఫలత్యాగనిమిత్తం। నిరాశీర్బంధనా ద్విజేతి ఘ. ఝ.ట. పాఠః॥ 12-187-13 మైత్రం మిత్రభావస్తదేవాయనం పరం ప్రాప్యం స్థానం తత్ర గతిర్యస్య సః। స్థానమాత్మానమాతిష్ఠేత్ ఆభిముఖ్యేన తిష్ఠేత్। ఆత్మధ్యానపరో భవేదిత్యర్థః॥ 12-187-14 సంగేషు మమేదమితి సంగహేతుషు పుత్రదారాదిషు॥ 12-187-17 నిర్వేదాదేవ నిర్వాణం న కించిదపి ఇతి ఘ.ఝ. పాఠః। నిర్వాణాదేవ నిర్వాయాత్ ఇతి డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.